సెప్టెంబర్ 30

తేదీ

సెప్టెంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 273వ రోజు (లీపు సంవత్సరములో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి.


<<సెప్టెంబరు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1234567
891011121314
15161718192021
22232425262728
2930
2024


సంఘటనలు

జననాలు

  • 1207: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. (మ.1273)
  • 1828: లాహిరి మహాశయులు, భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. (మ.1895)
  • 1864 - స్వామి అకందానంద, స్వామి రామకృష్ణ శిష్యుడు (మ. 1937 )
  • 1893: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
  • 1900: ఎం. సి. చగ్లా, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి (మ. 1981 )
  • 1913: ఆర్. రామనాథన్ చెట్టియార్, తమిళనాడు రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త (మ. 1995 )
  • 1922: హృషీకేష్ ముఖర్జీ, బెంగాలీ-హిందీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ. 2006)
  • 1934: అన్నా కష్ఫి, భారత-అమెరికన్ నటీమణి (మ. 2015)
  • 1941: కమలేశ్ శర్మ, భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్‌
  • 1951: రేలంగి నరసింహారావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు, హాస్య చిత్రాలకు ప్రసిద్ధి.
  • 1961: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
  • 1966 - శంకర్ బాలసుబ్రమణియన్, భారతీయ-బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త
  • 1967: దీప్తి భట్నాగర్, భారతీయ సినీ నటీ, మోడల్, టీ వి.వ్యాఖ్యత .
  • 1964: మోనికా బెల్లూచి ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ జననం.
  • 1970:దీపా మాలిక్, భారత క్రీడాకారిణి.
  • 1972: శాంతను ముఖర్జీ (షాన్), పేరుగాంచిన భారత గాయకుడు.
  • 1980: మార్టినా హింగిస్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.

మరణాలు

  • 1955: జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931).
  • 1990: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు సుప్రసిద్ధ నవలా రచయిత (జ.1954).
  • 2001: మాధవరావు సింధియా, రాజకీయ నాయకుడు (జ.1945).
  • 2012: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు (జ.1923).
  • 2014: మౌల్వి ఇఫ్తిఖర్ హుస్సేన్ అన్సారీ, భారత మతగురువు, రాజకీయ నాయకుడు. (జ.1940).

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


సెప్టెంబర్ 29 - అక్టోబర్ 1 - ఆగష్టు 30 - అక్టోబర్ 30 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031