డిసెంబర్ 30

తేదీ

డిసెంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 364వ రోజు (లీపు సంవత్సరములో 365వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 1 రోజు మిగిలినది.


<<డిసెంబరు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1234567
891011121314
15161718192021
22232425262728
293031
2024


సంఘటనలు

జననాలు

  • 1865: రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. (మ.1936)
  • 1879: రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు
  • 1887: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు
  • 1898: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,
  • 1935: మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు.
  • 1948: సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్.
  • 1968: సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు.
  • 1984: లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు.

మరణాలు

Vikram Sarabhai

పండుగలు , జాతీయ దినాలు

  • -

బయటి లింకులు


డిసెంబర్ 29 - డిసెంబర్ 31 - నవంబర్ 30 - జనవరి 30 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031