సెప్టెంబర్ 4

తేదీ

సెప్టెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 247వ రోజు (లీపు సంవత్సరములో 248వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి.

<<సెప్టెంబరు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1234567
891011121314
15161718192021
22232425262728
2930
2024


సంఘటనలు

  • 1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది
  • 1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును.
  • 1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
  • 1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
  • 1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను)
  • 1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ"ను ప్రారంభించారు.
  • 1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు.
  • 1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
  • 1967: భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
  • 2009: కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

జననాలు

మరణాలు

. .1983: ఛాయాదేవి, పాతతరం తెలుగు సినీ నటి (జ.1928)

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్)

బయటి లింకులు


సెప్టెంబర్ 3 - సెప్టెంబర్ 5 - ఆగష్టు 4 - అక్టోబర్ 4 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031