అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల

పడల్లలో శబ్దాలను రాయడానికి లిపి

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల (ఇంగ్లీషు International Phonetic Alphabet), అనునది ప్రపంచంలోని అన్ని భాషల ధ్వనులనూ రాయగల లిపి. ఇందులో ఒక్కొక్క అక్షరానికీ, ఒక్కొక్క ధ్వని మాత్రమే ఉంటుంది. మొదట్లో, రోమన్ లిపిలో రాయడం ప్రారంభించినా, ప్రపంచంలోని అన్ని శబ్దాలనూ రాయడం కోసం గ్రీకు అక్షరాలను కూడా వాడుతున్నారు. అంతేగాక కొత్త అక్షరాలను కూడా సృష్టిస్తున్నారు.

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల పట్టిక 2020

అక్షరాలు

అచ్చులు

అచ్చులు లేదా స్వరాలను క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1. నాలుక ఎత్తు పరంగా

అ) వివృతం లేదా పూర్తిగా తెరువబడినఆ) అర్థ వివృతం లేదా సగం తెరువబడినఇ) మధ్యస్థంఈ) అర్థ సంవృతం లేదా సగం మూయబడినఉ) సంవృతం లేదా పూర్తిగా మూయబడిన

2. నాలుక ఉద్ధృతి అధారంగా

అ) అగ్రస్వరాలు - తాలవ్యాలుఆ) మధ్య స్వరాలుఇ) పశ్వ స్వరాలు - కంఠ్యాలు

3. పెదవుల స్థితిని బట్టి

అ) ప్రసృత లేదా గుండ్రంగా లేని ఆ) వర్తుల లేదా గుండ్రనిఇ) అర్థ వర్తుల లేదా సగం గుండ్రని

4. గుణింతాల అధారంగా

అ) హ్రస్వం ఆ) దీర్ఘం ఇ) ప్లుతం 


 తాలవ్యంఉప తాలవ్యంమధ్యస్వరంఉప కంఠ్యంకంఠ్యం
ప్రసృతంవర్తులంప్రసృతంవర్తులంప్రసృతంవర్తులంప్రసృతంవర్తులంప్రసృతంవర్తులం
సంవృతంiy  ɨʉ  ɯu
ఉప సంవృతం  ɪʏ   ʊ  
అర్థ సంవృతంeø  ɘɵ  ɤo
మధ్యస్థం    Schwa: ə    
అర్థ వివృతంɛœ  ɜɞ  ʌɔ
ఉప వివృతంæ   ɐ    
వివృతంaɶ      ɑɒ
ISO 15919సరళీకరించబడినవిIPAదేవనాగరి1బెంగాలీగురుముఖీగుజరాతీఒరియాతమిళంతెలుగుకన్నడంమలయాళంసింహళం
aa/ə/-/ɔ/---------
āa/aː/ or /ɑː/काকাਕਾકાକାகாకాಕಾകാකා
æae/æː/------------------කැ
ǣae/æ/------------------කෑ
ii/i/ or /ɪ/किকিਕਿકિକିகிకిಕಿകിකි
īi/iː/कीকীਕੀકીକୀகீకీಕೀകീකී
uu/u/ or /ʊ/कुকুਕੁકુକୁகுకుಕುകുකු
ūu/uː/कूকূਕੂકૂକୂகூకూಕೂകൂකූ
ĕe/ɛ/ऍ (/æː/ in Marathi)कॅ------------------
ee/e/----------கெకెಕೆകെකෙ
ēe/eː/केকেਕੇકેକେகேకేಕೇകേකේ
aiai/æː/ऐ (/əi/ in Sanskrit, Marathi)कैকৈਕੈકૈକୈகைకైಕೈകൈකෛ
ŏo/ɔ/कॉ------------------
oo/o/कॊ--------கொకొಕೊകൊකො
ōo/oː/कोকোਕੋકોକୋகோకోಕೋകോකෝ
auau/ɔː/औ (/əu/ in Sanskrit, Marathi)कौকৌਕੌકૌକୌகௌకౌಕೌകൌකෞ
ri/ri/ऋ (/ɻˌ/ in Sanskrit, /ru/ in Marathi)कृকৃ--કૃକୃ--కృಕೃകൃකෘ
r̥̄ri/riː/ॠ (/ɻˌː/ in Sanskrit)कॢকৢ--------*කෲ
lri/lri/ऌ (/ḷ/ in Sanskrit)कॄকৄ---કૄ---కౄಕೄ*කෟ
l̥̄lri/lriː/ॡ (/ḷː/ in Sanskrit)कॣকৣ ---------*කෳ


హల్లులు

ISO 15919సరళీకరించబడినIPAదేవనాగరిబెంగాలీగురుముఖీగుజరాతీఒరియాతమిళంతెలుగుకన్నడంమలయాళంసింహళం
kkk
khkh-
ggg
ghgh[1]-
nŋ
cchʧ
chchhʧʰ
jjʤ
jhjhʤʱ[2]-
ñnɲ
tʈ
ṭhthʈʰ
dɖ
ḍhdhɖʱ[3]-
nɳ
tt
ththt̪ʰ
dd
dhdhd̪ʰ[4]-
nnn̪/n[5]
nnন়ਨ਼ન઼---[6]න.[7]
ppp
phph-
bbb
bhbh[8]-
mmm
yyj
rrr/ɾ[9]র/ৰ[10]
rr-ਰ਼ર઼-ර.[11]
[12]rrर्‍---------
lll
lɭ-ਲ਼
lɻ--ળ઼---ළ.[13]
vvʋ/w[14][15]-
śshɕਸ਼-
shʂ-
sss
hhɦ[16]
qqqक़ক়ਕ਼ક઼କ଼-----
ḵẖkhxख़খ়ਖ਼ખ઼ଖ଼-----
ġgɣग़গ়ਗ਼ગ઼ଗ଼-----
zzzज़জ়ਜ਼જ઼ଜ଼-----
rɽड़ড়ડ઼ଡ଼-----
ṛhrhɽʱढ़ঢ়ੜ੍ਹઢ઼ଢ଼-----
fffफ़ফ়ਫ਼ફ઼ଫ଼---
yjय़য়ਯ਼ય઼-----
tत़ত়ਤ਼ત઼ତ଼-----
ssस़স়-સ઼ସ଼-----
hɦह़হ়ਹ਼હ઼ହ଼-----
wwwव़[17]ਵ਼વ઼-----
ttt-------റ്റ[18]-